కారులో చెలరేగిన మంటలు.. తృటిలోప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్‌ (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని జోగేశ్వరీ బ్రిడ్జిపై నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారును ఆపి బయటికి పరుగులు తీశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు మరింత చెలరేగడంతో కారు పూర్తిగా కాలి బూడిదైంది. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్