సబ్జా గింజల వల్ల లాభాలివే..

64చూసినవారు
సబ్జా గింజల వల్ల లాభాలివే..
సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తాయి. జ్వరం వచ్చిన వారికి ఎంతో మేలు. అధిక బరువును తగ్గిస్తాయి. డైటింగ్ చేసేవాళ్లకు మేలు. గ్లాస్ సబ్జా షర్బత్ తాగితే, పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువ. ఇది జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. రాత్రి పడుకునేటప్పుడు గ్లాసు సబ్జా గింజల డ్రింక్ తాగితే చాలు.. తెల్లారాక శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్