నేడు తిరుమలకు చంద్రబాబు కుటుంబం

63చూసినవారు
నేడు తిరుమలకు చంద్రబాబు కుటుంబం
సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 7.45కి రేణిగుంట చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రాత్రి 8.50కి తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి 8 గంటల మధ్యలో శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి అమరావతికి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్