డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

63చూసినవారు
డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో సోమవారం డాక్టర్ వైఎస్ఆర్ 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పొన్నూరు వైయస్సార్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంక్షేమ రథసారథి డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడారు. అనంతరం గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్