గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం మహిళా స్పాట్ డెడ్
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగిని మృతిచెందారు. పల్నాడు జిల్లాలో పనిచేసే ఉద్యోగిని పేరేచర్లలో బస్సు ఎక్కడానికి నల్లపాడు నుంచి తన కుమారుడి బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో బైక్ చక్రంలో చీర కొంగు చిక్కుకోవడంతో ఆమె కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడి చనిపోయారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.