అద్దంకి: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు

76చూసినవారు
అద్దంకి మండలం నాగులపాడు, వేలమూరిపాడు గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారిణి దీప్తి పాల్గొని ఉద్యాన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కలిగించారు. కూరగాయలు సాగు చేసిన రైతులకు ఎకరాకు 8 వేలు, పోలు సాగుచేసిన రైతులకు 6, 200 ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్