బాపట్ల : బాలిక అక్రమ రవాణాపై ర్యాలీ ప్రదర్శన

65చూసినవారు
మానవ అక్రమ రవాణా పరువు అనే కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా డిఆర్ఓ సత్తిబాబు ఆధ్వర్యంలో బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులచే ర్యాలీ ప్రదర్శన జరిగింది. డిఆర్ఓ సత్తిబాబు మాట్లాడుతూ అక్రమ రవాణా పై ప్రధానంగా విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు అక్రమ రవాణాపై వివిధ అంశాలను వివరించారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు, ఐసిడిఎస్ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్