చిలకలూరిపేట: పెన్షన్లు తనిఖీ చేసిన అధికారులు

68చూసినవారు
చిలకలూరిపేట: పెన్షన్లు తనిఖీ చేసిన అధికారులు
చిలకలూరిపేట రూరల్ పరిధిలోని వేలూరు గ్రామంలో పెన్షన్ల తనిఖీని అధికారులు గురువారం నిర్వహించారు. అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికార బృందం తనిఖీలను చేపట్టిందని సభ్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పెన్షన్ల తనిఖీని కొనసాగిస్తామన్నారు. పెన్షన్లను పొందుతున్న 31 లబ్ధిదారులను అధికారులు కలిశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్