చిలకలూరిపేట పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్ పతి శ్రీ హరిబాబు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. కళా మందిర సెంటర్ , ఆర్యవైశ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1, 2, వ డివిజన్ ల పరిధిలోని వివిధ గార్బేజ్ ల వద్ధ చెత్త సేకరణ ఆలస్యం కాకుండా పారిశుధ్య పనులు సరి అయినా టైమ్ కు జరిగేలా చూసుకోవాలని కార్మికులకు ఆదేశించారు.