గుంటూరు: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

50చూసినవారు
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నందమూరి తారక రామారావుది అని ఎమ్మెల్యే నసీర్, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం నాజ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నసీర్, డేగల నివాళులర్పించారు. ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కార్పోరేటర్ సమత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్