ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేత సీఎం చంద్రబాబు అని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సూపర్ సిక్స్లోలో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి రోజు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈనెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాటు కల్పించిందన్నారు.