వాహనాలను పరిశీలించిన సీఐ

63చూసినవారు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ పట్టణంలో ఆదివారం సాయంత్రం జానపాడు రోడ్డులో పిడుగురాళ్ల సిఐ ఆంజనేయులు వాహనాలతనికి నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా లేవనేది కూడా పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎసై రబ్బాని పఠాన్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్