కామ్రేడ్ జతిందాస్ 95వ సంస్మరణ సభను జయప్రదం చేయండి

64చూసినవారు
కామ్రేడ్ జతిందాస్ 95వ సంస్మరణ సభను జయప్రదం చేయండి
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కామ్రేడ్ జతిందాస్ 95వ సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో బుధవారం నరసరావుపేట మార్కెట్ యాడ్ దగ్గర
కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు.ఈనెల 13న సత్తనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించనున్న కామ్రేడ్ జతిన్ దాస్ 95వ సంస్మరణ సభలో ప్రజలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్