హైకోర్టు ఆదేశాల మేరకు గురజాల సీనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కారంపూడి మండలంలోని పలు పాఠశాలల్లో, తండాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై ఆహ్వానం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.