మాచర్ల: విలేకరులపై దాడి అమానుషం

67చూసినవారు
విలేకరులపై దాడి చేయడం అమానుషమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు అన్నారు. బుధవారం జర్నలిస్టులపై దాడికి నిరసనగా మాచర్ల పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ నాయకులు రాంబాబు మాట్లాడుతూ. విధి నిర్వహణలో భాగంగానే విలేకరులు మోహన్ బాబు నివాసం వద్దకు వెళ్లారని వివరణ తీసుకునే సమయంలో భౌతిక దాడులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్