మాచర్ల: నాగార్జునసాగర్ 20 గేట్లు ద్వారా నీటి విడుదల

66చూసినవారు
మాచర్ల మండలం నాగార్జున సాగర్ 20 క్రస్ట్ గేట్ల నుంచి ప్రాజెక్ట్ అధికారులు సోమవారం నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు 2. 20 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ప్లే వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 16 గేట్లను 5 అడుగుల మేర, 4 గేట్లను 10 అడుగులు మేర ఎత్తి 187428 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 589. 10 అడుగులుగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్