తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు

571చూసినవారు
తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు
మాచర్ల నియోజకవర్గంలో ప్రశ్నించే వారిని బెదిరిస్తూ భౌతిక దాడులు చేస్తూ రాజకీయాలు చేసే నాయకులకు కాలం చెల్లిందని మాచర్ల నియోజకవర్గం టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎనుమల కేశవరెడ్డి ఆధ్వర్యంలో మాచర్ల కృష్ణ బలిజ కాలనీకి చెందిన 30 ఎస్సీ కుటుంబాలు మాచర్ల మండలం కొత్తపల్లి 30 ఎస్సీ కుటుంబాలు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు.

సంబంధిత పోస్ట్