పల్నాడు జిల్లాలో పశువులకు ఉచిత వైద్య శిబిరం

65చూసినవారు
జనవరిలో పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలలో పశు ఆరోగ్య శిభిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు అన్నారు. శనివారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో సంబంధిత వాల్ పోస్టర్ను జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆవిష్కరించారు. ఈ శిబిరాలలో ప్రతి గ్రామంలో పశువులకు పశువైద్యులతో పరీక్షించి ఉచితంగా వైద్యం, తేలికపాటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్