పెదకూరపాడు మండలం 75త్యాల్లూరు జెడ్పీ హైస్కూల్లో మంగళవారం జీవామృతం తయారీ వాడే విధానంపై విద్యార్థులకు సైన్స్ టీచర్ వై. వి భాస్కర రెడ్డి అవగాహన కల్పించి ఆర్గానిక్ సాగుకు జీవామృతం ముఖ్యమని అన్నారు. జీవామృతం ఉపయోగించి పాఠశాలల కిచెన్ గార్డెన్ లో ఆకుకూరలు,కాయ కూరలు పండిస్తున్నట్లు హెచ్ఎం ఎ.శ్రీనివాసరెడ్డి తెలిపారు.దీనిలో చైర్మన్ జి. పున్నారావు,రమేష్,కోటేశ్వరరావు,అరుణశ్రీ, బాలకృష్ణరెడ్డి, పాల్గొన్నారు.