విద్యుత్ దీపాలంకరణతో అంబేద్కర్ ఐలాండ్

51చూసినవారు
ఈనెల 14వ తేదీన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ సర్కిల్ కు పొన్నూరు నిడుబ్రోలు జై భీమ్ సభ్యులు బుధవారం విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది అంబేద్కర్ విగ్రహంతో పాటు సర్కిల్ కు విద్యుత్ దీపాలు అలంకరించి ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తామని జై భీమ్ సభ్యులు మీడియాకు తెలిపారు. అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్