ప్రతిపాడు: అభివృద్ధి పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి

60చూసినవారు
గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కాకుమను గ్రామంలో ఆదివారం కేంద్రమంత్రి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో అంతర్గత సిసి రోడ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్