అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం: కేంద్రమంత్రి పెమ్మసాని

72చూసినవారు
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో సహా మేమంతా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పత్తిపాడులో ప్రజలను ఉద్దేశించి అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు గ్రాంట్ , పోలవరం అభివృద్ధికి 12 వేల కోట్లు, రైల్వే ఆధునీకరణకు 25 వేల కోట్లు , రోడ్ల నిర్మాణానికి 25 వేల కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్