తుళ్లూరు: పేకాట శిబిరంపై పోలీసుల దాడి

65చూసినవారు
తుళ్లూరు: పేకాట శిబిరంపై పోలీసుల దాడి
తుళ్లూరు మండల పరిధిలోని వెలగపూడి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం తుళ్లూరు పోలీసులు దాడిచేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,500 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్