ఈపూరు మండలంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

68చూసినవారు
ఈపూరు మండలంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు
ఈపూరు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పయ్యావుల శ్రీనివాసమూర్తి సోమవారం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు ప్రకటించారు. ముప్పాళ్ళ, ఉప్పరపాలెం, గుమ్మనంపాడు గ్రామాలలో పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో 122 మంది రైతులు పాల్గొని 3,100 గొర్రెలు, 152 దూడలు, 121 పాడి గేదలకు మందులు పంపిణీ చేయబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్