AP: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్ట్‌లో గురువారం విచారణ జరిగింది. సురేష్ తరపున వాదనలు ముగిశాయి. వాదనలు వినిపించేందుకు పోలీసుల తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం రేపటి (శుక్రవారం) కి వాయిదా వేసింది.