శాఖల నిర్ణయం మోదీకే?

72చూసినవారు
శాఖల నిర్ణయం మోదీకే?
కేంద్ర కేబినెట్‌లో శాఖలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోదీ ఆహ్వానం మేరకు మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. శాఖల కేటాయింపును ప్రధానికే వదిలేసినట్లు సమాచారం. 'ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరే నిర్ణయం తీసుకోండి' అని చంద్రబాబు బీజేపీ పెద్దలకు చెప్పారట. మరోవైపు కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి 4 పదవులు లభించే అవకాశమున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్