బద్వేల్: శ్రీధర్ నాయుడు చేసిన ఆరోపణలపై స్పందించిన తహశీల్దార్

52చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీలోని గోపవరం మండలoలో ఉన్న సర్వే నెంబర్ 855లో ఉన్న ప్రభుత్వ స్థలంలో పిల్లర్స్ వేస్తున్నారని సమాచారం రావడంతో కమిషనర్ వెళ్లి జెసిబితో ఈనెల8న తొలగించారు. శ్రీధర్ నా స్థలం ఉన్న పిల్లర్స్ కమిషనర్ నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించారని కమిషనర్ పై పరువు నష్టం దావా చేయాలన్నారు. ఈ విషయంపై స్పందించిన గోపవరం  తహశీల్దార్ మీడియా మాట్లాడుతూ సర్వే నెంబర్ 855 గురించి పూర్తి వివరాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్