బద్వేల్: అర్హులైన పేదలకు రెండు ఎకరాల సాగుభూమి కేటాయించాలి

57చూసినవారు
బద్వేలు ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి, ఏపీ గిరిజన సమైక్య దళిత డప్పు కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం బద్వేలు ఆర్డీవో కార్యాలయం వద్ద సాగు భూమి కొరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన పేదలకు రెండు ఎకరాల సాగుభూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్