సంజీవరాయస్వామి ఆలయంలో 11న తలనీలాల వేలంపాట

578చూసినవారు
సంజీవరాయస్వామి ఆలయంలో 11న తలనీలాల వేలంపాట
కడప జిల్లా రాజుపాలెం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వెల్లాల చెన్నకేశవ సంజీవరాయస్వామి భీమలింగేశ్వర దేవస్థానంలో 11న గురువారం 10గంటలకు తలనీలాల వేలంపాట నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో ఛైర్మన్ జగదీశ్వర్రెడ్డి, ఈవో నరసయ్య తెలిపారు. 24. 4. 2025 వరకు ఈ వేలంపాట వర్తిస్తుందని వారు తెలిపారు. వేలంపాట పాడదలచిన వారు ఉదయాన్నే దేవస్థానం వారిని సంప్రదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్