సహజ సిద్ద వ్యవసాయంతో పంటలు సాగు చేయాలి

52చూసినవారు
సహజ సిద్ద వ్యవసాయంతో పంటలు సాగు చేయాలి
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని శెట్టివారిపల్లెలో బుధవారం వ్యవసాయ అధికారులు "పోలంపిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించారు. ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఎఓ వెంకట క్రిష్ణారెడ్డులు రైతులకు సస్యరక్షణ చర్యలు గురించి సమాచారాన్ని అందించారు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సహజ విధానాలను అనుసరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్