ఎర్రగుంట్ల: లారీలను ఆపిన పోలీసులు

80చూసినవారు
ఎర్రగుంట్ల మండల పరిధిలోని కలమల వద్ద గల ఆర్టీపీపీ వద్దకు బుధవారం ఫ్లైయాష్ కోసం వచ్చిన 4 లారీలను పోలీసులు నిలిపారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల
మధ్య ఫైయాష్ తరలింపుపై వాగ్వాదం జరుగుతోంది. ఈక్రమంలో జేసీ ప్రభాకర్ నాలుగు లారీలను పంపగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్