12న జగనన్న ఆరోగ్య సురక్ష

63చూసినవారు
12న జగనన్న ఆరోగ్య సురక్ష
మండల కేంద్రమైన కొండాపురంలో సచివాలయం 1 ఆవరణంలో ఈనెల 12న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వి. సుజాత తెలిపారు. శుక్రవారం నిర్వహించనున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కొండాపురం సచివాలయం -1 పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం డాక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్