ముద్దనూరు: ముళ్లపొదలలో మగ పసికందు విసిరేశారు

84చూసినవారు
జమ్మలమడుగులోని ముద్దనూరు రోడ్డులో గురువారం దారుణం చోటు చేసుకుంది. ముళ్లపొదల్లో ఒక మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్లపొదల దగ్గర వదిలేసి వెళ్లారు. పసికందు అరుపులు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, పసికందును తీసుకుని అక్కున చేర్చుకున్నారు. అనంతరం వారు ఈ విషయాన్ని పోలీసులకు, అధికారులకు తెలిపారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్