నిత్యపూజకోనకు ఆర్టీసి బస్సులు నడపాలి

1040చూసినవారు
నిత్యపూజకోనకు ఆర్టీసి బస్సులు నడపాలి
కడప ఆర్టీసి బస్టాండ్ నుంచి ప్రతి సోమవారం నిత్యపూజకోనకు బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని తాళపత్ర గ్రంథ పరిశోధకులు నాగదాసరి ముని కుమార్ గురువారం ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రతి సోమవారం ఉదయం 06: 30 గంటలకు బయలుదేరి 08: 00 గంటలకు నిత్యపూజకోనకు చేరుకునే విధంగా, తిరుగు ప్రయాణంలో నిత్యపూజకోనలో మధ్యాహ్నం 03: 00 గంటలకు బయలుదేరి 04: 30 గంటలకు భక్తులు కడపకు చేరే విధంగా విధంగా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్