చెన్నూరు: కొత్త ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి

81చూసినవారు
చెన్నూరు: కొత్త ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
చెన్నూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని ప్రజలు ఈ నెల 31వ తేదీ లోపు కొత్త ఆధార్ కార్డు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో బి. కిరణ్ కుమార్ రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు తయారు చేయించుకోవాలన్నారు. ఆధార్ కార్డులో ఎటువంటి తప్పులు దొర్లిన సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్