ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష

57చూసినవారు
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష
ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం పంచాయతీ ఆచారి కాలనీలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆవరణలో ఆదివారం అభిలాష్ నేత్ర వైద్యశాల డా. యస్. గురుమూర్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్