కడప: వివేక హత్య కేసులో అనుహ్య ఘటన

76చూసినవారు
కడప: వివేక హత్య కేసులో అనుహ్య ఘటన
వివేక హత్య కేసులో అనుహ్య ఘటన చోటు చేసుకుంది. హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న బుధవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా రంగన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ రంగన్న మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మధ్యాహ్నం పులివెందుల నుంచి రిమ్స్కు పోలీసులు తరలించారు.

సంబంధిత పోస్ట్