పులివెందుల: సకాలంలో పన్నులు చెల్లించండి

73చూసినవారు
పులివెందుల: సకాలంలో పన్నులు చెల్లించండి
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఇంటి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.మాట్లాడుతూ, ఆస్తి, ఖాళీలఖాళీ స్థలాల పన్నుల బకాయిలను ఈనెలఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లించినట్లయితే వారికి వడ్డీలో 50% రాయితీని ప్రభుత్వం కల్పించినట్లు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

సంబంధిత పోస్ట్