ఇడుపులపాయలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

58చూసినవారు
ఇడుపులపాయలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు
ఇడుపులపాయలో అమానుష ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని ఆరోపిస్తోంది. ఈ మేరకు లెక్చరర్‌ తిరుపతిరావుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బుధవారం వివరించారు. తిరుపతిరావు ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఇడుపులపాయలోని ఓ ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్