పులివెందులలో సిలువను ధ్వంసం చేసిన డాక్టర్

76చూసినవారు
పులివెందులలో సిలువను ధ్వంసం చేసిన డాక్టర్
పాస్టర్ ప్రశాంత్ చిన్న కొండారెడ్డి కాలనీలో ఆయన స్థలంలో పరిశుద్ధ ప్రార్థనా మందిరము నిర్మించాలని ఒక శిలువను స్థాపించడం జరిగింది. బుధవారం ఆర్ఎంపీ డాక్టర్ రామానుజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతను అతని అనుచరులు కలిసి వచ్చి శిలువను ధ్వంసం చేసారు. నా హంగామా చేసి క్రైస్తవులు మనోభావాలను దెబ్బతీసే విధంగా నానా బూతులు మాట్లాడి శీలను పూర్తిగా ధ్వంసం చేసి క్రైస్తవులను కించపరిచి చాలా అవమానకరంగా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్