వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయకు మంగళవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. పులివెందులలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఇడుపులపాయకు చేరుకుని గెస్ట్ హౌస్కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.