ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే కేంద్ర బలగాలతో కవాతు

73చూసినవారు
ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే కేంద్ర బలగాలతో కవాతు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించామని ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్, జిల్లా ఎస్పీ కృష్ణారావులు పేర్కొన్నారు. బుధవారం రాజంపేట ఆర్డీవో మోహన్ కుమార్ ఆధ్వర్యంలో రాజంపేట ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఓటు హక్కు వినియోగంపై సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్