ప్రజల అభీష్టానికి విలువివ్వండి రాజంపేటను గెలవనివ్వండి

585చూసినవారు
ప్రజల అభీష్టానికి విలువివ్వండి రాజంపేటను గెలవనివ్వండని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు అన్నారు. ఆయన బుధవారం తాళ్లపాక గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నన్ను ఆదరించండి రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. రాయచోటికి చెందిన వారిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజంపేటకు జిల్లా తెచ్చుకోలేమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్