రాక్షస పాలన పోయి నేటి నుండి రామరాజ్యం

50చూసినవారు
రాక్షస పాలన పోయి నేటి నుండి రామరాజ్యం
12 వ తేదీ గన్నవరం మేధ ఐటీ పార్క్ లో జరగనున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంగళవారం రాజంపేట నుండి తెలుగు దేశం నాయకులు తరలి వెళ్లారు. వారు మాట్లాడుతూ ప్రమాణస్వీకారం పండుగ వాతావరణం లో జరుగుతున్నదని అన్నారు. రాక్షస పాలన పోయి నేటి నుండి రామరాజ్యం ప్రారంభమవుతున్నదని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్