రాయచోటి నాలుగు రోడ్లు కూడలి వద్ద అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం జరుగుచుండగా పెద్దగా డీజే సౌండ్స్ పెట్టారని టాన్న సర్కిల్ వద్ద ఉన్న పెద్ద మసీదులో వందలాది మంది ముస్లింలు గురువారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దింతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగి సర్ది చెప్పారు. మునుపెన్నడు లేని విధముగా లేదని మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.