కలెక్టర్ తో పడాల చారిటబుల్ ట్రస్ట్ సిఇఓ భేటీ
లైంగిక వేధింపులు లేని జిల్లాగా కాకినాడ జిల్లాను తీర్చిదిద్దాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగిలి సూచించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని పడాల చారిటబుల్ ట్రస్ట్ సిఇఓ సూర్య ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పడాల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ జిల్లా లో స్వేఛ్చ ఫర్ లిటిల్ బర్డ్స్ కార్యక్రమాన్ని విస్తృత పరచాలన్నారు.