అక్కినేని జీవితం ఆదర్శం

62చూసినవారు
నట సామ్రాట్అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శమనిసంగీత రాజు అధినేత డిఎస్ఎన్ రాజు మాజీ కౌన్సిలర్ చిట్నేడి మూర్తి పేర్కొన్నారు. కాకినాడ జ్యోతి మార్కెట్ వద్ద అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్