కలెక్టర్ చే చెక్ పోస్ట్ తనిఖీ

78చూసినవారు
సామర్లకోట మండలం ఉండూరు చెక్ పోస్ట్ ను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ నివాస్ తనిఖీలు చేశారు. ఎన్నికలు సందర్భంగా ప్రతి వాహనాన్ని తనికీలు. చేయాలని, నిషేధిత సామగ్రి కనిపించే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. ఈ. సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్