చర్చిలలో టీడీపీ ప్రచారం

81చూసినవారు
పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం ఎమ్మెల్యే టిడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం క్రైస్తవ మందిరాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తు పైన, ఎంపీ అభ్యర్థి అయిన జనసేనకు చెందిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరి ప్రార్థించారు. సందర్భంగా మత గురువులు నిర్వహించిన స్వామూహిక ప్రార్ధనలో ఎమ్మెల్యే చినరాజప్ప తో పాటు రాజాసూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్