కూటమి అభ్యర్థుల విజయం ఖాయం

61చూసినవారు
కూటమి అభ్యర్థుల విజయం ఖాయం
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల. విజయం ఖాయం అని, అరాచక వైసీపీ పాలన పరాజయం కావడం కూడా అంతే. ఖాయమని పెద్దాపురంఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం జనసేన ఇంచార్జి తుమ్మలబాబును జిల్లా జనసేన అధ్యక్షుడిగా నియామకంపురస్కరించుకుని బుధవారంసాయంత్రం బాబుకి అభినందన సత్కారం. నిర్వహించారు. కాకినాడఎంపీజనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో బాబుని పూలతో ముంచెత్తారు.

సంబంధిత పోస్ట్